మెట్టుగడ్డ సమీపంలోని పోలీసులమని చెప్పి.. మహిళను బురిడీ కొట్టించారు!

ఇద్దరు దొంగలు పోలీసులమని నమ్మించి ఓ మహిళ పుస్తెలతాడుతో పారిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహబూబ్ నగర్ టౌన్ పరిధి లక్ష్మినగర్ కాలనీలో నివసించే సుందరి మంగళవారం మెట్టుగడ్డ సమీపంలోని ఆఫీస్ లో కరెంట్​ బిల్లు కట్టింది.