మెంటార్ అవతారం ఎత్తిన విరాట్ కోహ్లీ: యంగ్ ప్లేయర్‌తో సీరియస్ డిస్కషన్!

Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ప్రస్తుతం ఇంగ్లాండ్‌లోనే సెటిల్ అయిన సంగతి అందరికి తెలిసిందే. లండన్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్న కింగ్.. అక్కడి యంగ్ బ్యాటర్లకు మెంటార్‌గా మారి టిప్స్ ఇస్తూ కనిపించడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.