మంత్రి శ్రీధర్ బాబును కలిసిన సింగరేణి ల్యాండ్ లూజర్స్

సింగరేణి ల్యాండ్ లూజర్స్ అసోసియేషన్ సభ్యులు సోమవారం హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేశారు.