మెదక్ జిల్లాలో ఘోర ప్రమాదం.. లారీని ఢీకొట్టిన సూపర్ లగ్జరీ బస్సు

పోలీసులు వెంటనే స్పందించి బస్సులో చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీశారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.