మెదక్ జిల్లాలో తడిసిన ధాన్యం కొనాలంటూ రైతులు ఆందోళన

కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలో అంకిరెడ్డిపల్లి, బందారం, దుద్దేడ గ్రామాలకు చెందిన రైతులు బుధవారం రాస్తారోకో నిర్వహించారు.