మార్చిలోపు ఖమ్మం ట్రంక్ లైన్ల పనులు కంప్లీట్ చేయండి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆదివారం ఖమ్మం సిటీ మమతా రోడ్డులోని 10, 11, 14, 19, 20, 21, 41 తో పాటు పలు వార్డులను సందర్శించారు.