మరో బాంబు పేల్చిన ట్రంప్.. టాలీవుడ్‌కు బిగ్‌షాక్..! విదేశీ సినిమాలపై 100 శాతం సుంకాలు..

భారత్‌తో వాణిజ్య యుద్ధాన్ని తీవ్రం చేస్తోంది అమెరికా. ఈ క్రమంలో అనేక రకాలుగా భారత్‌పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. అమెరికా బయట నిర్మించే సినిమాలపై 100 శాతం సుంకాలు విధించనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో తమ సినిమా వ్యాపారాన్ని విదేశాలు దొంగిలించాయని ఆరోపించారు. అయితే ట్రంప్ నిర్ణయం.. టాలీవుడ్‌తో పాటు భారతీయ సినిమాపై ప్రభావం చూపించే అకాశాలున్నాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.