ముసురుతో ‘పత్తి’కి ముప్పు.. ఉమ్మడి జిల్లాలో 7 లక్షల ఎకరాల్లో పంట సాగు

ముసురు వానతో పత్తి పంటకు ముప్పు పొంచి ఉన్నది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి పత్తి పంటలో పూత రాలిపోతోంది. దీంతో పత్తి సాగు చేసిన రైతులకు తీవ్ర నష్టం కలుగుతుంది.