మెస్సీ దెబ్బకు బెంగాల్ క్రీడా మంత్రి అరూప్ రాజీనామా

సాల్ట్ లేక్ స్టేడియంలో ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ ఈవెంట్‌లో జరిగిన గందరగోళానికి నైతిక బాధ్యత వహిస్తూ క్రీడా శాఖ మంత్రి పదవికి అరూప్ బిశ్వాస్ రాజీనామా చేశారు.