మే 9న పాస్‌పోర్టు మేళా

తెలంగాణలో పెరుగుతున్న పాస్‌పోర్ట్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మే 9న ‘పాస్‌పోర్టు మేళా’ నిర్వహించాలని హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ కార్యాలయం (ఆర్పీవో) నిర్ణయించింది.