బ్రిటన్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుత ప్రధాని కీర్ స్టార్మర్ ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోవడంతో, దేశపు మొట్టమొదటి ముస్లిం ప్రధానిగా హోమ్ సెక్రటరీ షబానా మహమూద్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందంటూ వెస్ట్ మినిస్టర్ వర్గాల్లో చర్చ మొదలైంది.