యోగా ద్వారా ఆరోగ్య విప్లవం.. యోగాంధ్ర-2026పై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్

అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్ 21) నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న యోగా దినోత్సవ కార్యక్రమాలను సమన్వయంతో, ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమష్టిగా పనిచేయాలని సూచించారు.