రిటైర్డ్ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన రేవంత్ సర్కార్.. రూ.1,000 కోట్లు విడుదల

పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎప్పటి నుంచో ఉన్న పెండింగ్ బకాయిలకు మోక్షం కల్పించింది. ఏకంగా రూ.1000 కోట్ల బకాయిలను విడుదల చేసింది. రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న జీపీఎఫ్ బకాయిలను తాజాగా పూర్తిగా రిలీజ్ చేసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రిటైర్డ్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.