రెండేండ్లు ఫామ్ హౌస్ లో ఉండి.. ఇప్పుడొచ్చి నీతులా : ఎంపీ డీకే అరుణ ఫైర్
కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని.. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు ఆ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ ఆరోపించారు.