రోడ్లపై భోగి మంటలు నిషేధం

భోగి పండుగ సందర్భంగా నగరంలో రోడ్లపై మంటలు వేయడం, ప్లాస్టిక్‌ వ్యర్థాలను దహనం చేయడం నిషేధిస్తున్నట్టు జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.