రామగుండంలో విద్యుత్ కేంద్రం పనులు ప్రారంభించాలి.. సీఎంను కోరిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
రామగుండం పట్టణంలో 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ పవర్ప్లాంట్పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. సోమవారం హైదరాబాద్లో సీఎంను కలిసి రామగుండంలో పలు అభివృద్ధి పనుల విషయమై ఎమ్మెల్యే విన్నవించారు.
జూన్ 30, 2026
1