రైలు ఎక్కుతూ జారిపడిన వ్యక్తికి గాయాలు

సోంపేట రైల్వే స్టేషన్‌లో సోమవారం మధ్యాహ్నం భువనేశ్వర్‌ నుంచి సికింద్రాబాదు వెళుతున్న విశాఖ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కే క్రమంలో కాలుజారిపడిపోవడంతో అంపురం గ్రామానికి చెందిన మద్ది రాఘవులు గాయపడ్డాడు.