రవాణా శాఖలో ఘరానా తిమింగలం.. డీటీసీ ఆస్తులు రూ. 250 కోట్లు.. ఇతని అవినీతి చరిత్ర చూస్తే..
సంగారెడ్డి, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్ జిల్లాలోని 15 ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో గుర్తించిన ఆస్తులను చూసి ఏసీబీ అధికారులే నివ్వెరపోయారు