రాష్ట్రంలో 2.15 లక్షల టన్నుల యూరియా నిల్వలు: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

యాసంగి సీజన్‌‌కు అవసరమైన యూరియా పూర్తిగా అందుబాటులో ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.