లేహ్‌ లో కర్ఫ్యూ కొనసాగింపు

లడఖ్‌లోని లేహ్‌లో కర్ఫ్యూ కొనసాగుతున్నది. ఘర్షణల తర్వాత బుధవారం కర్ఫ్యూ విధించగా, శనివారం నుంచి ఆంక్షలు సడలించారు. రెండు గంటల పాటు ప్రజలను బయటకు అనుమతిస్తున్నారు.