వాకింగ్ చేస్తుండగా గుండెపోటుతో దర్శకుడు మృతి.. టాలీవుడ్‌లో తీవ్ర విషాదం!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుంది. ప్రముఖ దర్శకుడు, సీనియర్ జర్నలిస్ట్ బండి రఘరామ్ ( 56) కన్నుమూశారు. హైదరాబాద్ మధురానగర్ లో నివాసముంటున్న ఆయన.. మంగళవారం ( ఏప్రిల్ 28, 2026 ) వాకింగ్ చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతోఅక్కడికక్కడే కుప్పకూలిపోయారు.