వచ్చే వారంలో పత్తి కొనుగోళ్లు షురూ చేయాలి : మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు

వచ్చే వారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పత్తి కొనుగోళ్లు ప్రారంభించాలని అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఆదేశించారు. రైతులకు మద్దతు ధర అందించడంతో పాటు పత్తి కొనుగోళ్ల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు.