విజయానికి ప్రతీక దసరా.. పాలపిట్ట దర్శన ప్రాముఖ్యత ఇదే !
దసరా పండుగలోని ఖగోళ శాస్త్రాన్ని ప్రముఖ వైదిక మత పరిశోధకులు పొలిశెట్టి బ్రదర్స్ అద్భుతంగా వివరించారు. తూర్పున సింహరాశి ఉదయించే రోజుల్లో మహిష తారలు ఆకాశ మధ్యమంలో రెండు కొమ్ముల్ని తూర్పు దిక్కుకు
