వెంటనే OG సినిమా టికెట్ రేట్లు తగ్గించండి.. థియేటర్ యాజమాన్యాలకు పోలీసుల హెచ్చరిక

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన OG సినిమా టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.