వైట్ హౌస్‌లో బ్రిటిష్ రాజుకు ప్రత్యేక టాయిలెట్.. డోనాల్డ్ ట్రంప్ ఇలా ఎందుకు చేస్తున్నారు?

బ్రిటిష్ రాజు ఛార్లెస్ - III ఈ ఏడాది ఏప్రిల్ నెలలో వాషింగ్టన్ ను సందర్శించనున్నారు. ఆయన రాక కోసం అమెరికా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అమెరికా అధ్యక్ష నివాసమైన వైట్ హౌస్ లో బ్రిటిష్ రాజు కోసం ఒక ప్రత్యేక టాయిలెట్ నిర్మిస్తున్నారు. ఈ టాయిలెట్‌ను వైట్ హౌస్ సౌత్ వింగ్‌లో ఏర్పాటు చేస్తున్నారు. ఈ టాయిలెట్ పోర్టబుల్‌గా ఉంటుందని, దాని చుట్టూ ఒక టెంట్ ఉంటుందని వైట్ హౌస్ అధికారులు చెబుతున్నారు.