విద్యుత్ ప్రైవేటీకరణకు కేటీపీఎస్ లో నిరసన.. ఎలక్ట్రిసిటీ అమెండమెంట్ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్

పాల్వంచ,వెలుగు: కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థల ప్రైవేటీ కరణ విధానాలను నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్ వద్ద అంబేద్కర్ సెంటర్ లో నేషనల్ కో ఆర్డినేషన్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఇంజనీర్స్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళన చేశారు.