ప్రాచీన భారతీయ సాహిత్యం– వ్యక్తిత్వవికాసం’ అంశంపై భారతీయ భాషల కేంద్ర సంస్థ(సీఐఐఎల్) సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఫర్ స్టడీస్ ఇన్ క్లాసికల్ తెలుగు సౌజన్యంతో స్థానిక సెయింట్ థెరిస్సా మహిళా కళాశాలలో జరిగిన రెండురోజుల అంతర్జాతీయ సమావేశం శుక్రవారం ముగిసింది.