వెనక్కు తగ్గేది లేదు.. తేల్చి చెప్పిన సీఎం చంద్రబాబు

AP Govt PPP Policy To Continue: పేదలకు నాణ్యమైన వైద్య విద్య, వైద్యం అందించడంలో రాజీ పడేది లేదని, మెడికల్ కాలేజీల నిర్మాణంలో పీపీపీ విధానాన్ని కొనసాగిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా వీజీఎఫ్ సహకారంతో మెడికల్ కాలేజీల నిర్మాణానికి అవసరమైన కార్యాచరణతో ముందుకు వెళ్లాలని అధికారులను ఆదేశించారు. కుప్పంలో పైలట్‌గా చేపట్టిన సంజీవని ప్రాజెక్టును చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అమలు చేయాలని సూచించారు.