వెనిజులాలో వరుస భూకంపాలు.. కొన్ని క్షణాల ముందే లక్షలాది మందిని హెచ్చరించిన గూగుల్

వెనిజులాను అతలాకుతలం చేసిన భారీ భూకంపాల వేళ అధునాతన సాంకేతికత వేలాది మంది ప్రాణాలను కాపాడింది. జంట భూకంపాల ధాటికి ఎత్తైన భవనాలు కూలుతున్న సమయంలో.. గూగుల్ ఆండ్రాయిడ్ ఎర్త్‌క్వేక్ అలర్ట్ సిస్టమ్ అక్కడి ప్రజలకు రక్షణగా మారింది. ముఖ్యంగా భూకంపం సంభవించడానికి కొన్ని క్షణాల ముందే స్మార్ట్‌ఫోన్లలోని ‘యాక్సిలరోమీటర్’ సెన్సార్ల ద్వారా ప్రమాదాన్ని పసిగట్టిన గూగుల్.. ప్రజల మొబైల్స్‌కు అత్యవసర హెచ్చరికలను జారీ చేసింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.