వానలే.. వానలే.. మళ్లీ మూడు రోజుల పాటు ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు..!

ఏపీ, తెలంగాణను వరుణుడు ఏమాత్రం వదిలిపెట్టడంలేదు.. మొన్నటి వాయుగుండం ఎఫెక్ట్‌ మరువక ముందే.. మరో అల్పపీడనం భయపెడుతోంది. వాయుగుండంగా మారి అవకాశం ఉండడంతో ఏపీ, తెలంగాణలో మరో నాలుగు రోజులపాటు వర్షాలుతప్పవంటోంది వాతావరణశాఖ. అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.