వన దేవతల వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్తాం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

మేడారం సమ్మక్క సారలమ్మ జాతర.. కేవలం గిరిజనుల పండుగ మాత్రమే కాదని, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.