వైభవంగా వైకుంఠ ఏకాదశి..యాదాద్రి, భద్రాద్రి, ధర్మపురి ఆలయాలకు పోటెత్తిన భక్తులు
రాష్ట్రవ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. స్వామివార్లను ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకునేందుకు భక్తులు యాదగిరిగుట్ట, భద్రాచలం, ధర్మపురి క్షేత్రాలకు పోటెత్తారు.