వివేకానందుడి తత్వమే మానవాళికి దిక్సూచి : ఎన్. రాంచందర్ రావు
ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజం వంటి సిద్ధాంతాలు పతనమయ్యాయని, కేవలం స్వామి వివేకానంద చూపిన ఆధ్యాత్మిక శక్తి, సామరస్యమే నేటి మానవాళికి దిక్సూచి అని బీజేపీ స్టేట్ చీఫ్ ఎన్.రాంచందర్ రావు అన్నారు.