షాక్స్‌గామ్ లోయ వివాదం.. భారత్ అభ్యంతరాలపై చైనా కవ్వింపులు

భారత్, చైనాల మధ్య మరో వివాదం నెలకుంది. జమ్మూ కశ్మీర్‌లోని షాక్స్‌గమ్ లోయలో చైనా అక్రమ నిర్మాణాలపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై తాజాగా చైనా అవాస్తవ వాదనలు చేసింది. ఈ క్రమంలో భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. తమ భూభాగమని, ప్రయోజనాలను కాపాడుకుంటామని భారత్ హెచ్చరించింది. 1963లో పాకిస్థాన్ అక్రమంగా చైనాకు అప్పగించిన ఈ లోయపై చైనా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు వివాదాస్పదమయ్యాయి. ఇరు దేశాల మధ్య ఆరేళ్ల తర్వాత పరిస్థితి చక్కబదుతోన్న వేళ ఈ పరిణామం చోటుచేసుకుంది.