సీఎం చంద్రబాబు, లోకేశ్ గురించి మాట్లాడితే అంతు చూస్తాం: జేసీ ప్రభాకర్

వైసీపీపై మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ హయాంలో వందలకు పైగా కేసులు నమోదయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.