సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు జనమోదం లభించిందని నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పున్న కైలాస్ నేత అన్నారు. శుక్రవారం నల్గొండ జిల్లాలో వెలువడిన మున్సిపల్, కార్పొరేషన్ ఫలితాలపై ఆయన నివాసంలో విలేకరులతో సమావేశం నిర్వహించారు.