సూడాన్‌‌లో డ్రోన్ దాడి.. 24 మంది మృతి

సూడాన్‌‌లోని ఉత్తర కొర్డోఫాన్ ప్రావిన్స్‌‌లోని రహద్ సమీపంలో రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్ఎస్ఎఫ్) అనే పారామిలిటరీ గ్రూప్ శనివారం చేసిన డ్రోన్ అటాక్​లో 24 మంది మృతిచెందారు. మరణించిన వారిలో ఎనిమిది మంది చిన్నారులు కాగా.. వీరిలో ఇద్దరు నవజాత శిశువులు.