స్థానిక ఎన్నికలకు రాజకీయ పార్టీలు సహకరించాలి : కలెక్టర్ ఎం.హరిత
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూలు విడుదలైన నేపథ్యంలో జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎం.హరిత కోరారు.
