స్థానిక సంస్థల్లో బీసీల‌‌కు 55 వేల పదవులు

2019లో 12,750 జీపీలకుగానూ 2,345 సీట్లను బీసీలకు కేటాయించారు. 539 జడ్పీటీసీ స్థానాలకుగానూ 90.. 538 ఎంపీపీ స్థానాల్లో 95 బీసీలకు దక్కాయి. 5,843 ఎంపీటీసీ స్థానాలకుగానూ 1,011 బీసీలకు కేటాయించారు.