స్థానిక సంస్థల ఎన్నికలకు సీపీఐ శ్రేణులు సిద్ధమవ్వాలి : మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి

రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సీపీఐ శ్రేణులు సిద్ధమవ్వాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి కోరారు. ఆదివారం కరీంనగర్ లోని బద్దం ఎల్లారెడ్డి భవన్ లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు