సన్మాన శాలువాలతో చిన్నారులకు గౌన్లు

రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తనకు సన్మానంగా వచ్చిన శాలువాలను ‘ఆనర్ టూ హ్యూమనిటీ’ పేరుతో గౌన్లుగా కుట్టించి పిల్లలకు అందజేస్తున్నారు.