సొరకాయ జ్యూస్ చేదుగా ఉంటే తాగొద్దు .. జ్యూస్ తాగి ఢిల్లీలో ఒకరు, యూపీలో ఇద్దరు మృతి
షుగర్, బీపీ కంట్రోల్, లివర్ సమస్యలు, బరువు తగ్గడం కోసం చాలా మంది సొరకాయను జ్యూస్ చేసుకుని తాగుతుంటారు. కానీ పలు సందర్భాల్లో ఆ సొరకాయ జ్యూస్ చేదుగా మారుతుండడంతో తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు