సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఎన్టీఆర్ పేరు నిలిచిపోతుంది: ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి

1984 ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం ఎన్టీఆర్ జీవితంలోనే ప్రధాన సంఘటన అని...అంతేకాకుండా దేశ రాజకీయాలను పూర్తిగా మార్చివేసిన రాజకీయ సంఘటన అని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఈ సంఘటన జరగక ముందు దేశంలో పార్టీ ఫిరాయింపులు...ప్రభుత్వాలను పడగొట్టే అనైతిక చర్యలు యథాస్వేఛ్ఛగా జరిగేవని...అయితే ఎన్టీఆర్ ఆయనకు మద్దతు ఇచ్చిన ప్రధాన ప్రతిపక్షాలు, మీడియా, ప్రజాస్వామ్య వాదులు చేసిన పోరాటం వల్ల 1985 52 వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపుల వ్యతిరేక చట్టం అమలులోకి వచ్చిందని గుర్తు చేశారు. ఎన్టీఆర్ భావజాలాన్ని నలుదిక్కుల వ్యాపింపజేస్తున్న.. ఎన్టీఆర్ కమిటీ లిటరేచర్ సభ్యులకు చైర్మన్ టీడీ జనార్దన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని పార్లమెంట్‌లో ఏర్పాటు చేయించడంలో ఎన్టీఆర్ పేరిట బంగారు నాణెం విడుదల చేయించడంలో తన వంతు కృషి చేశాను అని కొంతమేర నాన్న రుణాన్ని తీర్చుకో గలిగాను అని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు., News News, Times Now Telugu