సహజ వనరులను కాపాడుకోవాలి.. గవర్నర్ శివప్రతాప్ శుక్లా

హైదరాబాద్ సిటీ, వెలుగు: పర్యావరణ పరిరక్షణ, సహజ వనరుల పొదుపును ప్రోత్సహించే లక్ష్యంతో రూపొందించిన గ్రీన్ ఇండియా – సేవ్ ఎనర్జీ, వాటర్ అండ్​ ఫ్యూయల్ దేశవ్యాప్త అవగాహన పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గవర్నర్ శివప్రతాప్ శుక్లా గురువారం ఆవిష్కరించారు.