హోంగార్డు కుటుంబానికి రూ.34 లక్షల చెక్కు అందజేత : పోలీస్ శాఖ

విధి నిర్వహణలో ఉండగా ప్రమాదవశాత్తు మృతి చెందిన హోంగార్డు(1522) ఎం వెంకటేశ్ కుటుంబానికి పోలీస్ శాఖ రూ.34 లక్షల పరిహారం అందించింది.