హెచ్1బీ వీసా కోసం ఆందోళన చెందుతున్నారా? డోన్ట్ వర్రీ! ఈ దేశాల్లో భారతీయ నిపుణులకు ఫుల్ డిమాండ్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్1బీ వీసా ఫీజు పెంచి అమెరికన్ డ్రీమ్ ఆశలపై నీళ్లు చల్లారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో అనేక మంది ఉద్యోగులు, విద్యార్థుల్లో ఆందోళనలు నెలకొన్నాయి. అయితే భారతీయ నిపుణులకు పలు యూరప్ దేశాలు ఆహ్వానం పలుకుతున్నాయి. భారతీయులను ఆకర్షించేందుకు ప్రకటనలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాకు ప్రత్యామ్నాయ మార్గాలు ఏవి? భారతీయులకు మంచి అవకాశాలు అందిస్తున్న వివిధ దేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.