హైదరాబాద్‎లో వాటర్ ట్యాంకర్లకు బార్ కోడ్.. ప్రతి ఫిల్లింగ్ పాయింట్ దగ్గర సీసీ కెమెరాలు

గ్రేటర్​పరిధిలో ఎండలు మండిపోతుండడంతో వాటర్​ట్యాంకర్లకు భారీగా డిమాండ్​పెరుగుతోంది. చాలా ప్రాంతాల్లో భూగర్భజలాలు అడుగంటడంతో ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తోంది.