హైదరాబాద్ లో జనసేన పార్టీ ఆఫీసు ప్రారంభించిన పవన్ కళ్యాణ్...

ఏపీలో అధికార కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన ఇప్పుడు తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ పెట్టింది.ఏపీలో అధికారం చేపట్టిన జోష్ లో ఉన్న జనసేనాని పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు