హైదరాబాద్ శివారులో రోడ్డు ప్రమాదం.. టిప్పర్ ఢీకొని ఇంటలిజెన్స్ ASI రఘుపతి యాదవ్ స్పాట్ డెడ్
మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నారపల్లి దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్ ఢీకొని ఓ వ్యక్తి మరణించాడు. మృతుడిని ఇంటలిజెన్స్ ఏఎస్ఐ రఘుపతి యాదవ్‌గా గుర్తించారు పోలీసులు.