హామీ ఇచ్చారు.. ఉద్యోగం ఇవ్వలేదు ..సబ్‌‌స్టేషన్‌‌కు తాళం వేసి..స్థలదాత నిరసన

కారేపల్లి, వెలుగు: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని భాగ్యనగర్ తండా విద్యుత్ సబ్‌‌స్టేషన్‌‌కు స్థలదాత లక్ష్మి ఆదివారం తాళం వేసి నిరసన తెలిపారు.